Yaalo Yaalaa Song Lyrics Telugu | Animal
Yaalo Yaalaa Song Lyrics Telugu | Animal
ఓ యాలో.. యాలా.. యాలోరే…
ఓ యాలో.. యాలా.. యాలోరే…
ఓ ఎన్నో యేండ్ల సీకటికీ
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే..
ఓ ఎన్నో యేండ్ల సీకటికీ
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే..
ఓ యాలో.. యాలా.. యాలోరే…
ఓ యాలో.. యాలా.. యాలోరే…
ఎన్నో యేండ్ల ఆకలికీ
యాటా మోదలైందయ్యో ఈ యాలే.. .
ఎన్నో యేండ్ల ఆకలికీ
యాటా మోదలైందయ్యో ఈ యాలే..
మండేటి ఎండల నుండి
యెగసిపడే సూరీడు లాగొస్తా
కమ్మేటి మబ్బులు కాల్సి
నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంటా నిన్ను నా మీన
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామి వంటే నువ్వే లోకానా
సెమ్మా సేరదు మీ కంటా
ఓ సెమ్మా సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా
ఓ పిడుగై నేనటే రానా
ఓ బడాబాగ్నులు ఈ.. దైనా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
బతికేదే మీ కోసం
ఈ బతుకే మీ దయా కోసం
మీరే లేరనే ఓ మాట
నిజం కాకున్నా నను సంపేయ్ దా
అది అనేటిదే నోరైనా
దాన్ని ఆడే తవ్వి పాతేయ్నా
ఓ నువ్వు సేసిన బొమ్మనయా
ఓ నువ్వు సేసిన బొమ్మనయా
ఓ నువ్వే దాని పానమయా
నీ పేరే దాని లయ
ఓ నువ్వే దాని పానమయా
నీ పేరే దాని లయ
తోడేలు నీకెల్లి
తోకలవి జాడిత్తే సింగమై రానా
ఏటాడి ఎటులేసి
నెత్తుటేర్లు పారించే నేలనైపోనా
తోడేలు నీకెల్లి
తోకలవి జాడిత్తే సింగమై రానా
ఏటాడి ఎటులేసి
నెత్తుటేర్లు పారించే నేలనైపోనా
నేలనైపోనా..
ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న
ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న
ఎంత దూరం ఎల్లే పోరైనా
దగ్గరోల్ల తోనే అవ్నా
ఎంత దూరం ఎల్లే పోరైనా
దగ్గరోల్ల తోనే అవ్నా
ఓ యాలో.. యాలా.. యాలోరే…|2|
నీ సావునే సంపేసిందే
నువ్వు పంచినా నీ నెత్తురే
నీ సావునే సంపేసిందే
నువ్వు పంచినా నీ నెత్తురే
Yaalo Yaalaa Song Lyrics English
O Yaalo.. Yaala.. Yaalore…
O Yaalo.. Yaala.. Yaalore…
O Enno Yendla Seekatiki
Poddu Podisindayyo
Ee Yaale..
O Enno Yendla Seekatiki
Poddu Podisindayyo Ee Yaale..
O Yaalo.. Yaala.. Yaalore…
O Yaalo.. Yaala.. Yaalore…
Enno Yendla Aakaliki
Yata Modalayindayyo Ee Yaale…
Enno Yendla Aakaliki
Yata Modalayindayyo Ee Yaale…
Mandeti Endla Nundi
Yegasipade Sooreedu Lagosta
Kammethi Mabbulu Kaalsi
Nee Suttu Ennellu Pongista
Nimpesukunta Ninnu Naalona
Achhesukunta Ninnu Naa Meena
Mokkedi Ninne Epudaina
Naa Saami Vante Nuvve Lokana
Semma Seradu Mee Kanta
O Semma Seradu Mee Kanta
Amma Thodu Nenundanga
Meeku Apade Raadanta
O Pidugai Nenate Raana
O Badabaghnulu Ee.. Daina
Bhoominaina Buggi Sesaina
Neeku Emannaite Nanna
Bhoominaina Buggi Sesaina
Neeku Emannaite Nanna
Batikede Mee Kosam
Ee Batuke Mee Daya Kosam
Meere Lerane O Mata
Nijam Kakunna Nanu Sampeydda
Adi Anetide Noraina
Danni Aade Tavvi Pataynda
O Nuvvu Sesina Bommanaya|2|
O Nuvve Dani Panamaya
Nee Pere Dani Laya
O Nuvve Dani Panamaya
Nee Pere Dani Laya
Todelu Neekelli
Tokalavi Jadithe Singamai Raana
Etadi Etulesi
Nethuterlulu Parichey Neylanaipona
Todelu Neekelli
Tokalavi Jadithe Singamai Raana
Etadi Etulesi
Nethuterlulu Parichey Neylanaipona
Neylanaipona..
Okka Nijam Oppukunna Nanna
Okka Nijam Oppukunna Nanna
Enta Dooram Elle Poraina
Daggara Olla Tone Avna
Enta Dooram Elle Poraina
Daggara Olla Tone Avna
O Yaalo.. Yaala.. Yaalore…
O Yaalo.. Yaala.. Yaalore…
Nee Savune Sampesinde
Nuvvu Panchina Nee Netture
Nee Savune Sampesinde
Nuvvu Panchina Nee Netture
Song Credits
Song: Yaalo Yalaa
Music: Jaani
Lyrics: Ananth Sriram
Singer: Anurag Kulkarni
Line Of The Song
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా