Sooseki Song Lyrics – Pushpa 2
Sooseki Song Lyrics – Pushpa 2 Sooseki Song Lyrics – Pushpa 2 – Telugu పల్లవి: వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్ల వాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్నగాని మహరాజు నాకు నా వాడు ఓ.. మాట పెలుసైనా మనసులో వెన్న రాయిలా వున్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ