Jaragandi Jaragandi Song Lyrics Telugu | Gamechanger

Jaragandi Jaragandi Song Lyrics Telugu Jaragandi Jaragandi Song Lyrics Telugu సాఖి: ముప్పావ్‍లా పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే గుమ్స్ గుంతాక్స్ చిక్స్ పల్లవి: జరగండి జరగండి జరగండీ జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ జరగండి జరగండి జరగండీ ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్టార్ములా టిండర్ సీమనే చుడతది వీడి గారడీ జరగండి జరగండి జరగండీ మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ పిల్లగాడు