Paadutha Theeyaga Challaga Song Lyrics

Paadutha Theeyaga Challaga Song Lyrics Paadutha Theeyaga Challaga Song Lyrics – Telugu పల్లవి: పాడుతా తీయగా చల్లగా.. పసి పాపలా నిదరపో తల్లిగా.. బంగారు తల్లిగాపాడుతా తీయగా చల్లగా.. చరణం 1: కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ