Mannimpu Song Lyrics Telugu | Kanguva
Mannimpu Song Lyrics Telugu | Kanguva Mannimpu Song Lyrics Telugu | Kanguva పల్లవి: తననే తొలిచే మనుషులకే దాహం తీర్చు నేల గుణం తననే విరిచె చేతులకే నీడై కాచే చెట్టు గణం తననే తుంచే గాలులకే గంధం పూసే పూలవనం తననే ఒలిచే ఉలి దెబ్బలకే శిల్పం ఇచ్చే రాయితనం మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదు లే మన్నించే హృదయానికి ఏ బాధ రాదు లే మన్నింపు లేదంటే