Nenedhi Anna Song Lyrics – Telugu
Nenedhi Anna Song Lyrics – Telugu Nenedhi Anna Song Lyrics – Telugu పల్లవి: నేనేది అన్న బాగుంది కన్నా అంటూనే ముద్దడుతావే.. నీవే… నా పక్కనుంటే చాలే… కష్టాలు ఉన్న కాసేపు అయినా రాజాలా పోజు కొడతానే.. నీవే… నా పక్కనుంటే చాలే… కలతలు కనబడవే నువ్వు ఎదురుగ నిలబడితే గొడవలు జరగవులే ఒడుదుడుకులు కలగవులే అర క్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా… ఎప్పుడైనా చూశానా… పుణ్యమేదో చేసి ఉంటనే నేడు నేను