Godari Gattu Song Lyrics – Sankranthiki Vastunnam

Godari Gattu Song Lyrics - Sankranthiki Vastunnam

Godari Gattu Song Lyrics – Sankranthiki Vastunnam Godari Gattu Song Lyrics – Sankranthiki Vastunnam పల్లవి: గోదారి గట్టు మీద రామ..సిలకవే గోరింటాకెట్టుకున్న సంద..మామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే నీతోటీ కాకుండా నా బాధలు యెవరుకు చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ..సిలకనే గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే చరణం 1: హే ..