Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2
Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2 Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2 పల్లవి: ఎఱ్ఱ ఎఱ్ఱ పారాణి పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగో రేణుక తల్లి నల్ల నల్ల కాటుక పెట్టి మమ్ము దయ సూడగా వచ్చే గంగో రేణుక తల్లి ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగో రేణుక తల్లి… గంగో రేణుక తల్లి… గంగో రేణుక తల్లి… గంగో