Gaaju Bomma Song Lyrics – Hi Nanna
Gaaju Bomma Song Lyrics – Hi Nanna Gaaju Bomma Song Lyrics – Hi Nanna పల్లవి: ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా చరణం 1: చిన్ని చిన్ని పాదాలని నేలై నే మోయనా చిందే క్షణంలో నువ్వు కిందపడిన ఉంటావు నా మీదనా నీ