Daaku Maharaj Song Lyrics
Daaku Maharaj Song Lyrics Daaku Maharaj Song Lyrics పల్లవి: డేగ డేగ డేగ దేఖోవో దేఖో బేగా హే గుర్రం పైన నరసింహం చేసే సవారీ ఇదేగా చెడు చెడునిక పడగొట్టేలా వేసాడు ఇక్కడ పాగ తన అడుగుల చప్పుడు వింటే లోకానికి ఇంక దడేగా గుక్కెడు నీళ్లకు పాటు పడే నిరుపేదల బాధల గొంతుకగా గుప్పెడు బువ్వకి కష్టపడే కడుదీనుడి చేతికి గొడ్డలిగా భగ భగ భుగ భుగ భగ భగ భుగ