Chinni Song Lyrics – Daaku Maharaj
Chinni Song Lyrics – Daaku Maharaj Chinni Song Lyrics – Daaku Maharaj పల్లవి: చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ నిన్ను మరిపిస్తాలే మాయేదో పన్ని కన్ని కన్ని నీ వేషాలింకెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని హోయే హోయే రా రమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యయి నీ ముందుంటానే నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా యెవరే నీ