Cheekatitho Veluge Cheppenu Song Lyrics – Nenunnanu
Cheekatitho Veluge Cheppenu Song Lyrics – Nenunnanu పల్లవి: చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నాననీ నీకేం కాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ చరణం 1: తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం