Ambaraala Veedhilo Song Lyrics – ARM

Ambaraala Veedhilo Song Lyrics - ARM

Ambaraala Veedhilo Song Lyrics – ARM Ambaraala Veedhilo Song Lyrics – ARM పల్లవి: అంబారాల వీధిలో చిన్ని చందమామ రా అందున ఒదిగుంది రా చెవుల పిల్లిరా నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో కుర్మముందిరా ఆ మాయ తాబేలుకి తాంబూలా పేటిక కట్టుందిరా తాపీగా ఈదుకుంటూ నీళ్లలో ఏమూలో దాక్కుంది రా తార లాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని వక్కలే అందులో