Attaarintiki Ninnettukupothanugaa Song Lyric Telugu – Okkadu 2003
Attaarintiki Ninnettukupothanugaa Song Lyric Telugu – Okkadu 2003 పల్లవి: ముత్తైదులంతా మృదమారా ఈ బాలకి మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షణ అనే క్షీరాబ్ధి కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే మొగుడొస్తాడని మేనంతా మెరిసింది మెడిసి పడే మదిలో సందడి మేళాలై మ్రోగింది నీకు నాకు ముందే రాసుంది జోడి హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా భాజంతిరి