Hailesso Hailessa Song Lyrics – Thandel
Hailesso Hailessa Song Lyrics – Thandel
పల్లవి:
ఎంతెంత దూరాన్ని
నువ్వు నేను మోస్తూఉన్నా
అసలింత అలుపే రాదు
ఎన్నెన్ని తీరాలు
నీకు నాకు మధ్యన ఉన్నా
కాస్తైనా అడ్డే కాదు
నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుంటే ఎంత్ అన్యాయం
గడియారంలో సేకునుల
ముల్లె గంటకి కదిలిందే
నీతో ఉంటే కరిగే కాలం
నువ్వు లేకుంటే కదలను అంటు
నేలలో ఉండే తేదీ కూడా
యేడాదయిందే
హైలెస్సో హైలెస్సా
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా
నువ్వొస్తావని ముస్తాబై చూసా
చరణం 1:
గాలో ఎగిరోస్తా
మేఘల్లో తెలోస్తా
నీ ఒళ్ళో వాలేదాకా
ఉసురు ఊరుకోదు
రాశా రంగులతో
ముగ్గేశా చుక్కలతో
నిన్నే చూసేదాకా
కనులకు నిద్దుర కనబడదు
నీ పలుకే నా గుండెలకే
అలాలు చప్పుడనిపిస్తుంది
ఈ గాలే వీస్తుందే
నీ పిలుపల్లె
హైలెస్సో హైలెస్సా
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా
నువ్వొస్తావని ముస్తాబై చూసా
చరణం 2:
ప్రాణం పోతున్నట్టు
ఉందే నీ మీదొట్టు
కల్లో ఉండే నువ్వు
కళ్లకెదురుగుంటే
నేల నింగి అంటూ
తేడా లేనట్టు
తారల్లోనే నడిచా
నువ్వు నా పక్కన నిలబడితే
యే బెంగ లేని ప్రేమలో
ప్రేమ అన్నదే ఉండదులే
తీరాక తీపేగా ఈ వేదనలే …
హైలెస్సో హైలెస్సా
నీ కోసం సంద్రాలే
దాటేసా
హైలెస్సో హైలెస్సా
నీ కోసం ప్రేమంతా
పోగేసా
Hailesso Hailessa Song Lyrics – Thandel
Pallavi:
Entaenta Dooranni
Nuvvu Nenu Mostounnā
Asalinta Alupe Rādu
Ennenni Teerālu
Neeku Nāku Madhyana Unnā
Kāstaina Adde Kādu
Neetho Unte Teliyadu Samayam
Nuvvu Lekunte Entha Anyāyam
Gadiyāramlo Sekundula
Mulle Gantaki Kadilinde
Neetho Unte Karige Kaalam
Nuvvu Lekunte Kadhalanu Antu
Nelalo Unde Tedi Kooda
Yēdadayinde
Hailesso Hailessaa
Ne Vaipē Terachāpanu Tippēsa
Hailesso Hailessaa
Nuvvostāvani Mustābai Choosa
Charanam 1:
Gālo Egirostaa
Meghallo Telostaa
Nee Ollo Vāledākā
Usuru Oorukodu
Raashā Rangulato
Muggesā Chukkalato
Ninne Choosedākā
Kanulaku Nidura Kanabadadu
Nee Paluke Nā Gundelake
Alālu Chappudanipistundi
Ee Gaale Veestunde
Nee Pilupalle
Hailesso Hailessaa
Nee Vaipē Terachāpanu Tippēsa
Hailesso Hailessaa
Nuvvostāvani Mustābai Choosa
Charanam 2:
Prānam Pothunnattu
Unde Nee Meedottu
Kallo Unde Nuvvu
Kallakedurugunte
Nela Ningi Antu
Tēdā Lenattu
Tārallone Nadichā
Nuvvu Nā Pakkan Nilabadite
Ye Benga Leni Premalo
Prema Annade Undadule
Teerāka Teepega Ee Vedanale…
Hailesso Hailessaa
Nee Kosam Sandrāle
Dātesa
Hailesso Hailessaa
Nee Kosam Premanta
Pogesa
Song Credits:
Song: Hailesso (Thandel)
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Singer: Nakash Aziz, Shreya Goshal