Harivaraasanam Song Lyrics
Harivaraasanam Song Lyrics Harivaraasanam Song Lyrics – Telugu శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం