Chinni Song Lyrics – Daaku Maharaj

Chinni Song Lyrics – Daaku Maharaj

Chinni Song Lyrics – Daaku Maharaj

పల్లవి:

చిన్ని చిన్ని
నేనేలే నీకన్నీ
నిన్ను మరిపిస్తాలే
మాయేదో పన్ని

కన్ని కన్ని
నీ వేషాలింకెన్ని
అవి మురిపిస్తాయే
నాలో లోకాన్ని

హోయే హోయే
రా రమ్మంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే
నేనేమంటానే

పడిపోకుండా పట్టుకునే
ఈ చెయ్యయి
నీ ముందుంటానే

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా యెవరే
నీ కన్నా.. ఆ..

నీ ప్రాణాలకు
ప్రాణానై ఉన్నా

చరణం:

తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్ళకు గంత
నువ్వు ఆడిస్తా ఉన్నా
నే ఆపేమన్నానా?

ఏ రోజు ఏ అలకైనా
తీరుస్తా చిటికెల్లోన
హోయే హోయే
వేచున్నాదే
వెన్నెల లోయే

నువ్ తే అంటే
నీ ముందు
తారా తీరాలే

అమావాస్యైనా నీతో ఉంటే
దీపావళిగా మారాలే

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా యెవరే
నీ కన్నా.. ఆ..

నీ ప్రాణాలకు
ప్రాణానై ఉన్నా

Chinni Song Lyrics – English

Pallavi:

Chinni Chinni
Nenele Neekanni
Ninnu Maripistaale
Mayedo Panni

Kanni Kanni
Nee Veshalinkenni
Avi Muripistaaye
Nalo Lokanni

Hoye Hoye
Ra Rammandi Rangula Haaye
Paruge Niku Ishtamannante
Nenemantane

Padipokunda Pattukune
Ee Cheyyayi
Nee Munduntane

Naa Bangaaru Koona
Naa Chinnaari Koona
Mari Naakaina Yevarae
Nee Kanna.. Aa..

Nee Pranalaku
Prananai Unna

Charanam:

Tellare Dagudumutha
Sayanktram Kallaku Ganta
Nuvvu Aadista Unna
Naa Apemannaanaa?

Ee Roju Ee Alakaina
Teerusta Chitikellona
Hoye Hoye
Vechunnade
Vennela Loye

Nuvve Ante
Nee Mundu
Tara Teerale

Amavasyaaina Neetho Unte
Deepavaliga Marale

Naa Bangaru Koona
Naa Chinnari Koona
Mari Naakaina Yevarae
Nee Kanna.. Aa..

Nee Praanaalaku
Praanaannai Unna..

Song Credits:

Song: Chinni Chinni
Music: SS Thaman
Lyrics: Ananth Sriram
Singer: Vishal Mishra

The Rage of Daaku Song Lyrics

Leave a Reply