Meenu Song lyrics – Sankranthiki Vasthunnam

Meenu Song lyrics – Sankranthiki Vasthunnam

Meenu Song lyrics – Sankranthiki Vasthunnam

Pallavi:

Naa Life-u Lonunna
Aa Prema Page Theeynaa

Page Lo Rasunna
Andaala Aa Peru Meena..

Trainer Ga Nenunte
Trainee Ga Vachindaa Koona..

Vasthune Velugedho
Nimpindi Aa Kallalona

Chitranga Aa Roopam
Choopullo Chikkindhe

Matthicche O Dhoopam
Oopirilo Challindhi

Oye O Oye O

Khakeela Thotalo
Kokille Koosaaye

Laateela Remmallo
Rojaale Poosaaye

Meenu
Tinga Dinga Dinga Ding
Meenu
Tinga Dinga Dinga Ding
Meenu
Ringa Dinga Dinga Ding
Hole Hole

Phone Lo Talking Talking
Laan Lo Walking Walking
Brain Lo Start Ayindhe
Naa Meeda Liking

Charanam 1:

Shanivaaralaite
Cinema Hall Lona

Selavedaina Vachindante
Shopping Mall Lona

Saayantram Ayite
Gup Chup Stall Lona

Tela Telavare
Good Morningai
Waiting Thappene

Kalisi Thirigina Parkulu
Yennennno
Kalipina Maatalu Inkenno
Maatalu Kalipina Thondaralone
Premalu Muduraaye

Baby
Tinga Dinga Dinga Ding
Baby
Tinga Dinga Dinga Ding
Baby
Ringa Dinga Dinga Ding
Oho O Hu

Daily Smiling Smiling
Gallo Theyling Theyling
Meeting Kaaledante
Missaina Feeling

Charanam 2:

Chiru Chiru Jallullo
Pedhavulu Thadisaye

Thadisina Iddari
Pedhavula Paina
Merupulu Merisaye

Urumula Chappudulo
Urakalu Modalaye
Urukuthu Unde Thalapulanemo
Bidiyamulaapaaye

Adugu Adugu Mundhuku
Jarupukoni
Okariki Okaramu
Cheruvayi

Upiri Tagile Tanthaga
Mokhamulu Eduruga
Unchaame

Baava
Tinga Dinga Dinga Ding
Baava
Tinga Dinga Dinga Ding
Baava
Ringa Dinga Dinga Ding

Baava
Needanne Nenu
Baava
Ninnodili Ponu
Baava
Nee Love Story Ki
Pedda Fanayyaanu

Aakasamai Ne
Vechundaga
O Jaabilli La
Tanochindaga
Gundelo Niliche
Gnapakam Meena..

Meenu Song lyrics – Telugu

పల్లవి:

నా లైఫ్ లోనున్న
ఆ ప్రేమ పేజీ తీయ్ నా

పేజీలో రాసున్న
అందాల ఆ పేరు మీన..

ట్రైనెర్ గా నేనుంటే
ట్రైనీ గా వచ్చిందా కూనా..

వస్తూనే వెలుగేదో
నింపింది ఆ కళ్ళలోన

చిత్రంగా ఆ రూపం
చూపుల్లో చిక్కిందే

మత్తిచ్చే ఓ ధూపం
ఊపిరిలో చల్లింది

ఓయే ఓ ఓయే ఓ

ఖాకీల తోటల్లో
కోకిల్లే కూశాయే

లాఠీల రెమ్మల్లొ
రోజాలే పూశాయే

మీను
టింగ డింగ డింగ డింగ్
మీను
టింగ డింగ డింగ డింగ్
మీను
రింగ డింగ డింగ డింగ్
హోలే హోలే

ఫోన్లో టాకింగ్ టాకింగ్
లాన్లో వాకింగ్ వాకింగ్
బ్రెయిన్లో స్టార్ట్ అయిందే
నా మీద లైకింగ్

చరణం 1:

శనివారలైతే
సినిమా హాల్లోన

సెలవేదైన వచ్చిందంటే
షాపింగ్ మాల్లోన

సాయంత్రం అయితే
గప్ చుప్ స్టాల్లోన

తెల తెలవారే గుడ్ మోర్నింగై
వెయిటింగ్ తప్పేన

కలిసి తిరిగిన పార్కులు
యెన్నెన్నో
కలిపినా మాటలు ఇంకెన్నో
మాటలు కలిపే తొందరలోనే
ప్రేమలు ముదురాయే

బేబీ
టింగ డింగ డింగ డింగ్
బేబీ
టింగ డింగ డింగ డింగ్
బేబీ
రింగ డింగ డింగ డింగ్
ఓహో ఓ హు

డైలీ స్మైలింగ్ స్మైలింగ్
గాల్లో తేలింగ్ తేలింగ్
మీటింగ్ కాలేదంటే
మిస్సయినా ఫీలింగ్

చరణం 2:

చిరు చిరు జల్లుల్లో
పెదవులు తడిసాయే

తడిసిన ఇద్దరి పెదవుల పైన
మెరుపులు మెరిసాయే

ఉరుముల చప్పుడులో
ఉరకలు మొదలాయే
ఉరుకుతు ఉండే తలపులనేమో
బిడియములాపాయే

అడుగు అడుగు ముందుకు
జరుపుకొని
ఒకరికి ఒకరము
చేరువయి

ఉపిరి తగిలేటంతగ
మొఖములు ఎదురుగ
ఉంచామే

బావ
టింగ డింగ డింగ డింగ్
బావ
టింగ డింగ డింగ డింగ్
బావ
రింగ డింగ డింగ డింగ్

బావ
నీదాన్నే నేను
బావ
నిన్నొదిలి పోను
బావ
నీ లోవ్స్టోరీకి పెద్ద ఫానైయాను

ఆకాశమై నే వేచుండగా
ఓ జాబిల్లి లా తానొచ్చిందిగా
గుండెలో నిలిచే
జ్ఞాపకం మీనా..

Godari Gattu Song Lyrics – Sankranthiki Vasthhunnam

1 thought on “Meenu Song lyrics – Sankranthiki Vasthunnam”

Leave a Reply