Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2

Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2

Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2

పల్లవి:

ఎఱ్ఱ ఎఱ్ఱ పారాణి పెట్టి
మమ్ము పాలించగా వచ్చే
గంగో రేణుక తల్లి

నల్ల నల్ల కాటుక పెట్టి
మమ్ము దయ సూడగా వచ్చే
గంగో రేణుక తల్లి

ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి
మమ్ము నడిపించగా వచ్చే
గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…

చరణం:

ఉల్లాకు చీర కట్టి (గంగో రేణుక తల్లి)
ఊళ్లోకి వచ్చేనమ్మా (గంగో రేణుక తల్లి)
జాలారి పూలు పెట్టి (గంగో రేణుక తల్లి)
జాతర్లు తెచ్చేనమ్మా (గంగో రేణుక తల్లి)

హే తంగేడు పూలు పెట్టి (గంగో రేణుక తల్లి)
రంగాన దూకేనమ్మ (గంగో రేణుక తల్లి)
ముక్కు ముక్కెర పెట్టి (గంగో రేణుక తల్లి)
ముల్లోకాలేలేనమ్మా (గంగో రేణుక తల్లి)

మందార సూడంగా (గంగో రేణుక తల్లి)
మున్నూరు కన్నులమ్మ (గంగో రేణుక తల్లి)
యెనుకాల సూడంగా (గంగో రేణుక తల్లి)
యేలూరు కన్నులమ్మ (గంగో రేణుక తల్లి)

సాధు సిద్ధులంతా (గంగో రేణుక తల్లి)
సాగీలా పడ్డరమ్మ (గంగో రేణుక తల్లి)
మా రాజు రాజులంతా (గంగో రేణుక తల్లి)
మోకారిల్లిరమ్మ (గంగో రేణుక తల్లి)

కోరిక కోరంగా (గంగో రేణుక తల్లి)
రంగూలు పూసినాము (గంగో రేణుక తల్లి)
ఆశెలు తిరంగా (గంగో రేణుక తల్లి)
యేసాలు యేసినాము (గంగో రేణుక తల్లి)

నీకన్న పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది
నైవేద్యం ఎట్టంగా మాకాడ ఏమిటుంది
మొరలన్నీ ఆలకించి వరమియ్యవే తల్లి
కన్న బిడ్డలను కాపాడవే తల్లి………

గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…
గంగో రేణుక తల్లి…

Gango Renuka Thalli Song Lyrics – English

Pallavi:

Yerra Yerra Paarani Petti
Mammu Paalinchaga Vacche
Gango Renuka Thalli

Nallaa Nallaa Kaatuka Petti
Mammu Daya Soodaga Vacche
Gango Renuka Thalli

Ghalllu Ghalllu Gajjaloo Katti
Mammu Nadipinchaga Vacche
Gango Renuka Thalli

Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli

Charanam:

Ullaaku Cheera Katti
Gango Renuka Thalli
Oolloki Vacchenamma
Gango Renuka Thalli

Jalaari Poolu Petti
Gango Renuka Thalli
Jaatarlu Tecchennamma
Gango Renuka Thalli

Hey Thangedu Poolu Petti
Gango Renuka Thalli
Kanthaaana Dookenamma
Gango Renuka Thalli

Mukka Mukkera Paitti
Gango Renuka Thalli
Lokanalenamma
Gango Renuka Thalli

Mundaara Soodanga
Gango Renuka Thalli
Munnuru Kannulamma
Gango Renuka Thalli

Yenakaal Soodanga
Gango Renuka Thalli
Yelooru Kannulamma
Gango Renuka Thalli

Saadhu Siddhulantha
Gango Renuka Thalli
Saageela Paddaramma
Gango Renuka Thalli

Maa Raaju Raajulanta
Gango Renuka Thalli
Mokaarilliramma
Gango Renuka Thalli

Korika Korangaa
Gango Renuka Thalli
Rangoolu Poosinammoo
Gango Renuka Thalli

Aashelu Tirangaaa
Gango Renuka Thalli
Yesaalu Yesinaamoo
Gango Renuka Thalli

Neekanna Pedda Dikku lokaana Yekkadundi
Naivedyam Ettanga Maakada Yemitundi
Moralanni Aalakinchi Varamiyyave Talli
Kanna Biddalanu Kaapadave Tallli

Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli

Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli

Song Creidts:

Song: Gango Renuka Thalli
Music: Devi Sri Prasad
Telugu Lyrics: Chandrabose
Singer: Mahalingam

Peelings Peelings Song Lyrics – Pushpa 2

2 thoughts on “Gango Renuka Thalli Song Lyrics – Pushpa 2”

Leave a Reply